ఏదోకరోజు దేశానికి ప్రధాని అవుతా: మాంఝీ | I may become prime minister one day says Manjhi | Sakshi
Sakshi News home page

ఏదోకరోజు దేశానికి ప్రధాని అవుతా: మాంఝీ

Nov 19 2014 8:31 PM | Updated on Jul 18 2019 2:17 PM

ఏదోకరోజు దేశానికి ప్రధాని అవుతా: మాంఝీ - Sakshi

ఏదోకరోజు దేశానికి ప్రధాని అవుతా: మాంఝీ

ఏదో ఒకరోజు దేశానికి ప్రధానమంత్రి అవుతానని బీహార్ ముఖ్యమంత్రి జీతన్ రాం మాంఝీ అన్నారు.

పాట్నా: ఏదో ఒకరోజు దేశానికి ప్రధానమంత్రి అవుతానని బీహార్ ముఖ్యమంత్రి జీతన్ రాం మాంఝీ అన్నారు. బీహార్ కు ముఖ్యమంత్రి అయినట్టుగానే ఏదో ఒకనాడు దేశానికి ప్రధాని అవుతానని ఆయన వ్యాఖ్యానించారు. వెనుకబడిన మహాదళిత్ వర్గానికి చెందిన వాడిని కాబట్టే ప్రతిఒక్కరికీ తాను లక్ష్యంగా మారానని చెప్పారు.

తాను ముఖ్యమంత్రి అయినప్పుడు ఉన్నతవర్గాలకు చెందిన నవ్వారని అన్నారు. తనను లక్ష్యంగా చేసుకోవడం కొనసాగితే ఏదో ఒకరోజు ప్రధాని అవుతానని మాంఝీ పేర్కొన్నారు. నితీష్ కుమార్ రాజీనామా చేయడంతో మాంజీ ముఖ్యమంత్రి అయిన సంగతి విదితేమే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement