హర్షకుమార్ అరెస్ట్, రిమాండ్ కు తరలింపు | harsha kumar arrested, sent remand | Sakshi
Sakshi News home page

హర్షకుమార్ అరెస్ట్, రిమాండ్ కు తరలింపు

Jul 12 2015 7:35 PM | Updated on Aug 20 2018 4:27 PM

తూర్పుగోదావరి జిల్లా అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ను పోలీసులు అరెస్ట్ చేశారు.

రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ను పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించారు.

క్రైస్తవులకు శ్మశానవాటిక కోసం స్థలం కేటాయించాలంటూ హర్షకుమార్ ఆమరణ దీక్షకు దిగారు. కాగా శనివారం సాయంత్రం హర్షకుమార్ తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపారు. పోలీసులు వెంటనే స్పందించి హర్షకుమార్ చేతిలో ని తుపాకీని లాక్కొని ఆయనను రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం ఆయనను ఆరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement