మోడీ ప్రధాని కాకుండా 'విదేశీ శక్తులు' కుట్ర | Foreign forces conspiring to stop Narendra Modi from becoming PM: Rajnath Singh | Sakshi
Sakshi News home page

మోడీ ప్రధాని కాకుండా 'విదేశీ శక్తులు' కుట్ర

Jan 18 2014 1:22 PM | Updated on Oct 4 2018 5:38 PM

కేంద్రంలో అధికారంలోకి వస్తే పారదర్శక పాలన అందిస్తామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజనాథ్ సింగ్ స్పష్టం చేశారు.

కేంద్రంలో అధికారంలోకి వస్తే పారదర్శక పాలన అందిస్తామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజనాథ్ సింగ్ స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో బీజేపీ జాతీయ కార్యవర్గం సమావేశం రెండవ రోజు ప్రారంభమైంది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్ పాలన కుంభకోణాల మయమని ఆయన అభివర్ణించారు. పొరుగుదేశమైన చైనా సైనికులు మన భూభాగంలోకి చొచ్చుకువచ్చిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించిందని రాజనాథ్ సింగ్ యూపీఏ ప్రభుత్వ పాలనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని దేశ ప్రధాని కాకుండా అడ్డుకునేందుకు కొన్ని విదేశీ శక్తులు ప్రయత్నిస్తున్నాయని సింగ్ ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement