బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ నుంచి సులభంగా పర్సనల్‌ లోన్‌ 

Easy Personal Loan from Bajaj Finserv - Sakshi

హైదరాబాద్‌: పండుగల సీజన్‌లో మీ ఇంటిని ఆధునీకరించుకునేందుకు, మీకు ఎదురయ్యే అదనపు ఖర్చులను తట్టుకునేందుకు పర్సనల్‌ లోన్‌ అక్కరకు వస్తుంది. దసరా, దీపావళి పండుగలు వచ్చే నెల రోజుల్లోపు రానున్నాయి. ఈ నేపథ్యంలో ఇంట్లో ఫర్నిచర్‌ లేదా గృహోపకరణాలు ఇతరత్రా ఏవైనా కొనుగోళ్లకు బజాన్‌ ఫిన్‌సర్వ్‌ పర్సనల్‌ లోన్‌ను ఆఫర్‌ చేస్తోంది.

సులభ అర్హత నిబంధనలు, పరిమిత డాక్యుమెంటేషన్‌తో కేవలం 5 నిమిషాల్లోనే పర్సనల్‌లోన్‌ అనుమతి ప్రక్రియను పూర్తి చేస్తున్నట్టు తెలిపింది. అర్హతను బట్టి రూ.25 లక్షల వరకు 24 గంటల వ్యవధిలోనే పొందొచ్చని.. 60 నెలల వరకు కాల వ్యవధిని ఎంచుకోవచ్చని పేర్కొంది. మరిన్ని వివరాలను  https://www.bajajfinserv.in  పోర్టల్‌ నుంచి తెలుసుకోవచ్చు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top