అక్రమ వలసలపై కేంద్రం చర్యలు: సోనియా | Centre will take steps to check illegal immigration: Sonia Gandhi | Sakshi
Sakshi News home page

అక్రమ వలసలపై కేంద్రం చర్యలు: సోనియా

Nov 19 2013 1:46 AM | Updated on Mar 18 2019 7:55 PM

అక్రమ వలసలపై కేంద్రం చర్యలు: సోనియా - Sakshi

అక్రమ వలసలపై కేంద్రం చర్యలు: సోనియా

మిజోరం రాష్ట్రానికి సమీపంలోని దేశాల నుంచి నానాటికీ పెరుగుతున్న అక్రమ వలసలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారిస్తుందని, వాటిని నిరోధించేందుకు సరైన సమయంలో చర్యలు చేపడుతుందని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నొక్కిచెప్పారు.

ఐజ్వాల్: మిజోరం రాష్ట్రానికి సమీపంలోని దేశాల నుంచి నానాటికీ పెరుగుతున్న అక్రమ వలసలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారిస్తుందని, వాటిని నిరోధించేందుకు సరైన సమయంలో చర్యలు చేపడుతుందని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నొక్కిచెప్పారు. అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి పెరుగుతున్న అక్రమ వలసల సమస్య తీవ్రమైనదన్నారు. ఐజ్వాల్‌కు 200 కి.మీ. దూరంలోని లంగ్లీ పట్టణంలో సోమవారం నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో సోనియా పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement