సీబీఐ వలలో ఐటీ చీఫ్ కమిషనర్ | CBI nabs 2 top IT officers for taking bribe | Sakshi
Sakshi News home page

సీబీఐ వలలో ఐటీ చీఫ్ కమిషనర్

Apr 1 2015 10:41 AM | Updated on Sep 2 2017 11:42 PM

భారీ మొత్తంలో లంచం తీసుకుంటూ జోధ్పూర్ ఐటీ చీఫ్ కమిషనర్ పీకే శర్మ సీబీఐ వలకు చిక్కారు.

రాజస్థాన్: భారీ మొత్తంలో లంచం తీసుకుంటూ జోధ్పూర్ ఐటీ చీఫ్ కమిషనర్ పీకే శర్మ సీబీఐ వలకు చిక్కారు. దాదాపూ రూ. 15 లక్షలు లంచం తీసుకుంటున్న సమయంలో ఆయన్ని సీబీఐ అరెస్ట్ చేసింది. ఇదే కేసులో మాజీ ఐటీ ఉన్నతాధికారి శైలేంద్ర బండారిని కూడా సీబీఐ అరెస్ట్ చేసింది. అనంతరం వారిని సీబీఐ కార్యాలయానికి తరలించింది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement