ఐఎస్ఐఎస్ కు బీజేపీ సహాయం: వాఘేలా | BJP helping ISIS spread its network in Gujarat, claims Vaghela | Sakshi
Sakshi News home page

ఐఎస్ఐఎస్ కు బీజేపీ సహాయం: వాఘేలా

Dec 16 2014 11:42 PM | Updated on Sep 2 2017 6:16 PM

ఐఎస్ఐఎస్ కు బీజేపీ సహాయం: వాఘేలా

ఐఎస్ఐఎస్ కు బీజేపీ సహాయం: వాఘేలా

తీవ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ కార్యకలాపాలు గుజరాత్ లో విస్తరించేందుకు బీజేపీ సహాయం చేస్తోందని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు శంకర్ సిన్హ్ వాఘేలా తీవ్రారోపణలు చేశారు.

అహ్మదాబాద్: తీవ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ కార్యకలాపాలు గుజరాత్ లో విస్తరించేందుకు బీజేపీ సహాయం చేస్తోందని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు శంకర్ సిన్హ్ వాఘేలా తీవ్రారోపణలు చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ ఎంతకైనా తెగిస్తుందని అన్నారు. అందుకే ఐఎస్ఐఎస్ లాంటి సంఘవ్యతిరేక శక్తులకు సహకరిస్తోందని ఆరోపించారు.

దేశం పట్ల విధేయత ప్రదర్శించని ముస్లిం మత నాయకులకు కొంత మంది బీజేపీ నాయకులు గాలం వేస్తున్నారని కూడా పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం వాఘేలా ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రధాని నరేంద్ర మోదీపైనా పరోక్షంగా విమర్శలు గుప్పించారు వాఘేలా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement