బీజేపీకి శివసేన చురకలు | Bihar elections: Shiv Sena takes potshots at BJP over poll loss | Sakshi
Sakshi News home page

బీజేపీకి శివసేన చురకలు

Nov 11 2015 9:53 AM | Updated on Jul 18 2019 2:17 PM

బీజేపీకి శివసేన చురకలు - Sakshi

బీజేపీకి శివసేన చురకలు

బిహార్ ఎన్నికల్లో ఓడిన బీజేపీని మిత్రపక్షం శివసేన మళ్లీ ఘాటుగా విమర్శించింది.

ముంబై: బిహార్ ఎన్నికల్లో ఓడిన బీజేపీని మిత్రపక్షం శివసేన మళ్లీ ఘాటుగా విమర్శించింది. ఎల్లప్పుడూ మోసగించడం రాజకీయాల్లో పనిచేయదని పేర్కొంది. ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే ప్రజలు తగిన సమయంలో బుద్ధి చెబుతారని తన పత్రిక ‘సామ్నా’లో  హెచ్చరించింది.

‘అలలు వస్తుంటాయి. పోతుంటాయి. అవి పోయాక.. వాటి ఆనవాళ్లు కూడా కనిపించవు.. సాధారణ ఎన్నికల్లో బీజేపీ గెలుపు కూడా అలాంటిదే’ అని పేర్కొంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement