అయిదుగురు ఇంజనీరింగ్ విద్యార్థుల దుర్మరణం | 5 engineering students dead after their car skidded off Mumbai-Pune expressway near Kamshet tunnel | Sakshi
Sakshi News home page

అయిదుగురు ఇంజనీరింగ్ విద్యార్థుల దుర్మరణం

Jul 26 2016 1:22 PM | Updated on Sep 4 2017 6:24 AM

అయిదుగురు ఇంజనీరింగ్ విద్యార్థుల దుర్మరణం

అయిదుగురు ఇంజనీరింగ్ విద్యార్థుల దుర్మరణం

కామ్సెట్ టన్నెల్ దగ్గర కారు బోల్తా కొట్టడవంతో అయిదుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు దుర్మరణం చెందారు.

ముంబై:  ముంబై పుణే ఎక్స్ ప్రెస్ హైవేపై  మరో ఘోర  రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కామ్సెట్ టన్నెల్  దగ్గర కారు బోల్తా కొట్టడవంతో అయిదుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు దుర్మరణం చెందారు. లోనావాలా కామ్సెట్ మార్గంలో  వీరు ప్రయాణిస్తున్న కారు స్కిడ్ కావడంతో    అయిదుగురు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు.  వాహనం పూర్తిగా ధ్వంసమైంది.  ఈ ప్రమాదంపై మరిన్ని వివరాలు అందాల్సిఉంది.  


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement