విద్యుదాఘాతంతో యువకుడు మృతి | Youth dies of electrocution | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో యువకుడు మృతి

Oct 13 2015 3:38 PM | Updated on Sep 3 2017 10:54 AM

కరీంనగర్ జిల్లా కథలాపూర్ మండలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. భూషన్‌రావుపేటలో విద్యుదాఘాతానికి గురై మంగళవారం మధ్యాహ్నం ఓ యువకుడు మృతి చెందాడు.

కథలాపూర్ (కరీంనగర్) : కరీంనగర్ జిల్లా కథలాపూర్ మండలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. భూషన్‌రావుపేటలో విద్యుదాఘాతానికి గురై మంగళవారం మధ్యాహ్నం ఓ యువకుడు మృతి చెందాడు. గ్రామంలో దసరా ఉత్సవాల సందర్భంగా లైటింగ్ పని చేస్తున్న కథలాపూర్‌కు చెందిన గుండేటి రమేష్ (30) అనే కార్మికుడు విద్యుత్ తీగలు తగలడంతో షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు.

Advertisement
 
Advertisement
Advertisement