యువకుడి ఆత్మహత్య | Youth commits suicide | Sakshi
Sakshi News home page

యువకుడి ఆత్మహత్య

Published Fri, Sep 4 2015 5:57 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

Youth commits suicide

కుత్బుల్లాపూర్ (రంగారెడ్డి జిల్లా) : ఒంటరితనాన్ని తట్టుకోలేక ఓ యువకుడు బలవంతంగా తనువు చాలించాడు. రంగారెడ్డి జిలా కుత్బుల్లాపూర్ మండలం ఎంఎన్‌రెడ్డి నగర్‌లో గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. స్థానికంగా నివసించే జి.రాకేశ్‌గౌడ్(29) గురువారం రాత్రి తన గదిలోని ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఒంటరితనాన్ని తట్టుకోలేకే ఈ లోకాన్ని వీడుతున్నానని అతడు సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement