
బాలికపై యువకుడి అత్యాచారం!
ఓ చిన్నారిపై యువకుడు అత్యాచారం చేశాడు. సిరికొండ మండలం వాడి గ్రామంలో ఈ దారుణం జరిగింది.
నిజామాబాద్: ఓ చిన్నారిపై యువకుడు అత్యాచారం చేశాడు. సిరికొండ మండలం వాడి గ్రామంలో ఈ దారుణం జరిగింది. అత్యాచారం చేసిన యువకుడు పారిపోయాడు.
బాధితురాలి బంధువులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.