ఈ చిత్రం చూశారా..? రెండు మేక పిల్లలు ఆడుతూ.. ఆడుతూ..
చిత్రం చూశారా..? రెండు మేక పిల్లలు ఆడుతూ.. ఆడుతూ.. ఓ ఇంటిలోపలి నుంచి బయటికి వచ్చిన దూలంపై ఒకటి.. మరో దూలంపై ఇంకొకటి ఎక్కి అదరకా.. బెదరకా.. అట్టే నిల్చున్నాయి. ఈ దృశ్యం ఆదివారం పెద్దేముల్ మండలం మంబాపూర్‌లో ‘సాక్షి’ కెమెరాకు చిక్కింది.
- పెద్దేముల్