మహిళ మెడలో గొలుసు చోరీ | womens chain Theft from her neck in warangal district | Sakshi
Sakshi News home page

మహిళ మెడలో గొలుసు చోరీ

Oct 1 2015 1:25 AM | Updated on Sep 3 2017 10:15 AM

మహిళ మెడలో గొలుసు చోరీ

మహిళ మెడలో గొలుసు చోరీ

వరంగల్ జిల్లాలోని బ్యాంకుకాలనీలో బుధవారం సరిత అనే మహిళ మెడలో నుంచి బంగారు గొలుసును దొంగలు లాక్కెళ్లారు.

వరంగల్ టౌన్: వరంగల్ జిల్లాలోని బ్యాంకుకాలనీలో బుధవారం సరిత అనే మహిళ మెడలో నుంచి బంగారు గొలుసును దొంగలు లాక్కెళ్లారు. దొంగిలించిన బంగారు గొలుసు 10 గ్రాములు ఉంటుందని బాధితురాలు తెలిపింది.

బాధితురాలి ఫిర్యాదు మేరుకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement