వివాహిత ఆత్మహత్య | women suicide in ranga reddy distirict | Sakshi
Sakshi News home page

వివాహిత ఆత్మహత్య

Jul 17 2015 10:22 AM | Updated on Nov 6 2018 7:56 PM

కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన రంగారెడ్డి జ్లిలా ఇబ్రహీంపట్నం మండలం..

ఇబ్రహీంపట్నం: కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన రంగారెడ్డి జ్లిలా ఇబ్రహీంపట్నం మండలం ఉప్పరిగూడ గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున వెలుగుచూసింది. గ్రామానికి చెందిన సంతోష(23)కు మోహన్‌తో ఆరేళ్ల కిందట వివాహమైంది. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా.. సంతోష శుక్రవారం ఇంట్లో ఎవరులేని సమయంలో చీరతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.

Advertisement
 
Advertisement
Advertisement