గుండె పోటుతో మహిళా కానిస్టేబుల్ మృతి | women constable dies as heart attack in medaram | Sakshi
Sakshi News home page

గుండె పోటుతో మహిళా కానిస్టేబుల్ మృతి

Feb 3 2018 7:21 AM | Updated on Mar 19 2019 5:52 PM

సాక్షి, మేడారం : మేడారం జాతర విధుల్లో ఉన్న మహిళా హోంగార్డు ఎండీ.అక్తర్‌సుల్తానా(56) గుండెపోటుతో శుక్రవారం మృతిచెందింది. సిటీ ఆర్ముడ్‌ రిజర్వ్‌లో పని చేస్తున్న ఆమె ఆరు రోజుల క్రితం మేడారం జాతర విధుల్లో చేరారు. శుక్రవారం రాత్రి మేడారం పోలీస్‌ వసతిగృహంలో ఛాతి నొప్పితో కుప్పకూలగా హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement