సమీప బంధువే నమ్మించి మోసం చేశాడు! | Woman Fight For Justice in Warangal | Sakshi
Sakshi News home page

సమీప బంధువే నమ్మించి మోసం చేశాడు!

Nov 10 2019 2:21 PM | Updated on Nov 10 2019 2:46 PM

Woman Fight For Justice in Warangal - Sakshi

సాక్షి, వర్ధన్నపేట: వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేటలో ఓ యువతి తనకు న్యాయం కావాలంటోంది. యువకుడు ప్రేమ పేరుతో మోసం చేసి గర్భవతిని చేశాడని చెబుతోంది. తన సమీప బంధువే నమ్మించి మోసం చేశాని అంటోంది. తనకు ఉండటానికి ఇళ్లు కూడా లేదని.. యాకయ్య అనే యువకుడితో తన వివాహం చేయించాలంటోంది బాధితురాలు. అతడి తల్లిదండ్రులు కూడా పట్టించుకోవడంలేదని వాపోతోంది.

Advertisement
 
Advertisement
Advertisement