చీర కోసం క్యూలో నిల్చున్న మహిళ మృతి | Woman dead in the queue for bathukamma saree | Sakshi
Sakshi News home page

చీర కోసం క్యూలో నిల్చున్న మహిళ మృతి

Sep 20 2017 1:48 AM | Updated on Sep 20 2017 11:51 AM

చీర కోసం క్యూలో నిల్చున్న మహిళ మృతి

చీర కోసం క్యూలో నిల్చున్న మహిళ మృతి

బతుకమ్మ చీర కోసం క్యూలో నిల్చున్న ఓ మహిళ కిందపడి అక్కడికక్క డే మృతి చెందింది.

కౌడిపల్లి (నర్సాపూర్‌): బతుకమ్మ చీర కోసం క్యూలో నిల్చున్న ఓ మహిళ కిందపడి అక్కడికక్క డే మృతి చెందింది. ఈ ఘటన కౌడిపల్లి మండలం కొట్టాల పంచాయతీ కార్యాలయం వద్ద మంగళ వారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చౌదరిపేట బంజ విజయమ్మ (55) చీర కోసం వచ్చి వరుసలో నిలబడిన కాసేపటికే  కిందపడి అక్కడికక్కడే మృతి చెందింది. కాగా, విజయమ్మకు అప్పుడప్పుడు ఫిట్స్‌ వచ్చేదని గ్రామస్తులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement