భర్త ఇంటి ముందు భార్య దీక్ష | Wife stages dharna infront of husband's house | Sakshi
Sakshi News home page

భర్త ఇంటి ముందు భార్య దీక్ష

Feb 29 2016 4:04 PM | Updated on Jul 27 2018 2:18 PM

మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని తిరుగుతున్న భర్తపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అతని ఇంటి ముందు బైఠాయించిందో మహిళ.

విద్యానగర్ (కరీంనగర్) : మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని తిరుగుతున్న భర్తపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అతని ఇంటి ముందు బైఠాయించిందో మహిళ. ఈ ఘటన కరీంనగర్ జిల్లా విద్యానగర్లో సోమవారం చోటుచేసుకుంది. తనను పట్టించుకోకుండా మరో మహిళతో తిరుగుతూ అన్యాయం చేస్తున్న భర్త చంద్రశేఖర్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ కవిత అతని ఇంటిముందు దీక్షకు దిగింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement