'వర్గీకరణ జరిపేవరకు విశ్రమించేదిలేదు' | we will fight for re division of SC quota till end says mandakrishna madiga | Sakshi
Sakshi News home page

'వర్గీకరణ జరిపేవరకు విశ్రమించేదిలేదు'

Feb 25 2015 7:07 PM | Updated on Oct 8 2018 3:00 PM

'రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాదిగలను ఎన్నికల్లో వాడుకొని అధికారం చేపట్టాక వారి సంక్షేమాన్ని మరిచారని' ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు.

నిజామాబాద్ (సిరికొండ): 'రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాదిగలను ఎన్నికల్లో వాడుకొని అధికారం చేపట్టాక వారి సంక్షేమాన్ని మరిచారని' ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. నిజామాబాద్ జిల్లా సిరికొండలో బుధవారం స్థానిక నాయకులు నిర్వహించిన సభకు మందకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాదిగలను ఏవిధంగా మోసం చేశారో వివరించారు. ఎస్సీ వర్గీకరణ చేపట్టేంతవరకు విశ్రమించకుండా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement