నాగార్జునసాగర్కు కొనసాగుతున్న వరద | Water flood to be continued in Nagarjuna Sagar | Sakshi
Sakshi News home page

నాగార్జునసాగర్కు కొనసాగుతున్న వరద

Nov 19 2014 8:42 AM | Updated on Oct 19 2018 7:19 PM

నాగార్జునసాగర్కు వరద కొనసాగుతోంది. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు

నల్గొండ: నాగార్జునసాగర్కు వరద కొనసాగుతోంది. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా,  ప్రస్తుత నీటిమట్టం 572.70 అడుగులకు చేరినట్టు అధికారులు పేర్కొన్నారు. అయితే ఇన్ఫ్లో 13వేల క్యూసెక్కులు, ఔట్ఫ్లోలో 18వేల 800 క్యూసెక్కుల నీరు ఉన్నట్టు వారు వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement