ప్రత్యేక మండలం కోరుతూ రాస్తారోకో | villagers protests in nizamabad district over special zone | Sakshi
Sakshi News home page

ప్రత్యేక మండలం కోరుతూ రాస్తారోకో

Jun 13 2016 1:37 PM | Updated on Sep 4 2017 2:23 AM

ప్రత్యేక మండలం కోరుతూ రాస్తారోకో

ప్రత్యేక మండలం కోరుతూ రాస్తారోకో

నిజామాబాద్ జిల్లాలో ప్రత్యేక మండలం కోరుతూ సోమవారం ఉదయం గ్రామస్తులు రాస్తారోకో చేశారు.

బిచ్కుంద: నిజామాబాద్ జిల్లాలో ప్రత్యేక మండలం కోరుతూ సోమవారం ఉదయం గ్రామస్తులు రాస్తారోకో చేశారు.

బిచ్కుంద మండలం పెద్దకొడప్‌గల్ గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేయాలంటూ రోడ్డెక్కారు. హైదరాబాద్-నాందేడ్ రహదారిపై రాస్తారోకోకు దిగడంతో వాహన రాకపోకలు నిలిచిపోయాయి. ప్రభుత్వం వెంటనే గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేసి అభివృద్ధి చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement