గోదావరిలో గుర్తుతెలియని మృతదేహం | Unidentified dead body found in Godavari | Sakshi
Sakshi News home page

గోదావరిలో గుర్తుతెలియని మృతదేహం

Nov 28 2015 3:25 PM | Updated on Sep 3 2017 1:10 PM

గోదావరి నదిలో గుర్తుతెలియని మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

దండేపల్లి (ఆదిలాబాద్) : గోదావరి నదిలో గుర్తుతెలియని మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలం గూడెం గ్రామ సమీపంలో శనివారం చోటుచేసుకుంది. గ్రామ శివారులో పని చేసుకుంటున్న రైతులకు మృతదేహం కనిపించడంతో.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement