చింతపల్లిలో గుర్తుతెలియని శవం | Unidentified body found in Chintapalli | Sakshi
Sakshi News home page

చింతపల్లిలో గుర్తుతెలియని శవం

Published Tue, Apr 5 2016 2:06 PM | Last Updated on Wed, Aug 29 2018 4:18 PM

Unidentified body found in Chintapalli

 చింతపల్లి మండలకేంద్రంలోని ఓ మసీదు వద్ద నున్న బావిలో మంగళవారం మహిళ శవం లభ్యమైంది. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. స్థానిక ఎస్‌ఐ శంకర్‌రెడ్డి సంఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement