బైకు, ట్రాక్టర్ ఢీ: ఇద్దరి దుర్మరణం | two died of road accident in warangal district | Sakshi
Sakshi News home page

బైకు, ట్రాక్టర్ ఢీ: ఇద్దరి దుర్మరణం

Jun 13 2015 6:17 PM | Updated on Aug 30 2018 3:56 PM

వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలో శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందారు.

రాయపర్తి (వరంగల్): వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలో శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందారు. వివరాలు.. కిస్టాపురం క్రాస్‌రోడ్డు వద్ద బైక్, ట్రాక్టర్ ఎదురెదురుగా ఢీకొనగా బైక్‌పై ఉన్న రాజు (26), వెంకన్న (28) అక్కడికక్కడే చనిపోయారు. మృతులిద్దరూ మండలంలోని మొరిపిరాల గ్రామానికి చెందిన వారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement