డివైడర్‌ను ఢీకొన్న బైక్: ఇద్దరి మృతి | Two die in Road accident | Sakshi
Sakshi News home page

డివైడర్‌ను ఢీకొన్న బైక్: ఇద్దరి మృతి

Dec 19 2015 3:12 PM | Updated on Aug 30 2018 3:56 PM

నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం మెంట్రాజ్‌పల్లి గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.

డిచ్‌పల్లి: నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం మెంట్రాజ్‌పల్లి గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. శనివారం మధ్యాహ్నం సమయంలో ఓ బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో ఆదిలాబాద్ జిల్లా సారంగాపూర్ మండలానికి చెందిన ప్రతాని రాజు (21), పుట్టి ప్రశాంత్ (21) తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు.

Advertisement
 
Advertisement
Advertisement