హైదరాబాద్‌లో ఇద్దరు చిన్నారుల కిడ్నాప్‌కు యత్నం | Two children abducted attempt to Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో ఇద్దరు చిన్నారుల కిడ్నాప్‌కు యత్నం

Dec 25 2014 9:58 PM | Updated on Sep 2 2017 6:44 PM

ఫలక్‌సుమా పోలీసు పరిధి వట్టిపల్లి వద్ద ఇద్దరు చిన్నారులను కిడ్నాప్ చేసేందుకు యత్నం చేసారు.

హైదరాబాద్: ఫలక్‌సుమా పోలీసు పరిధి వట్టిపల్లి వద్ద ఇద్దరు చిన్నారులను కిడ్నాప్ చేసేందుకు యత్నం చేసారు. చిన్నారులు నాజర్ (7) మీరాజ్ (9)ను బైక్‌పై వచ్చి ఎత్తుకెళ్లిన ఇద్దరు దుండగులు. భయంతో రెయిన్‌బజార్ వద్ద బైక్‌పై నుంచి ఇద్దరు చిన్నారులు దిగిపోయారు. వెంటనే  స్థానికులు రెయిన్‌బజార్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. చిన్నారులను ఇద్దరిని తల్లిదండ్రులకు అప్పగించారు పోలీసులు.
 

Advertisement
 
Advertisement
Advertisement