నకిలీ నోట్ల కలకలం : ఇద్దరు అరెస్ట్ | Two Arrested and Fake Currency Seized in RC Puram | Sakshi
Sakshi News home page

నకిలీ నోట్ల కలకలం : ఇద్దరు అరెస్ట్

Jan 10 2016 11:47 AM | Updated on Aug 25 2018 6:21 PM

మెదక్ జిల్లా రామచంద్రాపురంలో నకిలీ నోట్లు చలామణి చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.

మెదక్ : మెదక్ జిల్లా రామచంద్రాపురంలో నకిలీ నోట్లు చలామణి చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 1.30 లక్షలు నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కి తరలించారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేసి తమదైన శైలిలో విచారిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement