కేటీఆర్ పై టీటీడీపీ ఎమ్మెల్యేల నోటీసులు | TTDP mla's gives notice against KTR | Sakshi
Sakshi News home page

కేటీఆర్ పై టీటీడీపీ ఎమ్మెల్యేల నోటీసులు

Jun 17 2015 4:45 PM | Updated on Sep 3 2017 3:53 AM

సభా హక్కులు ఉల్లంఘించారంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్పై టీటీడీపీ ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, గాంధీలు నోటీసులిచ్చారు.

హైదరాబాద్: సభా హక్కులు ఉల్లంఘించారంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్పై టీటీడీపీ ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, అరికపూడి గాంధీలు నోటీసులిచ్చారు. తెలంగాణ మంత్రులు ప్రోటోకాల్ పాటించడం లేదని వారు అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారికి ఫిర్యాదు చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే టీఆర్ఎస్ మంత్రులు ప్రోటోకాల్ ను పట్టించుకోవడం లేదని వారు పేర్కొన్నారు. దీనిపై అవసరమైతే న్యాయపోరాటం చేస్తామని టీడీపీ ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, గాంధీ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement