10న ఇంటర్‌ సప్లిమెంటరీ ఫలితాలు | TS Inter 1st & 2nd Year Supply/ Betterment Results 2017 | Sakshi
Sakshi News home page

10న ఇంటర్‌ సప్లిమెంటరీ ఫలితాలు

Jun 7 2017 7:06 AM | Updated on Sep 5 2017 12:57 PM

ఇంటర్మీడియెట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను 10న విడుదల కానున్నాయి

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్మీడియెట్‌ అడ్వాన్స్‌డ్‌  సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను 10న విడుదల చేయనున్నట్లు ఇంటర్‌ బోర్డు కార్యదర్శి అశోక్‌ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 872 పరీక్ష కేంద్రాల్లో గత నెల 15 నుంచి 30 వరకు ఈ పరీక్షలను నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ పరీక్షలకు హాజరయ్యేందుకు 4,78,280 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. వారిలో ఫస్టియర్‌కు సంబంధించి 3,26,632 మంది, ద్వితీయ సంవత్సరానికి సంబంధించి 1,51,648 మంది ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement