తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా | TS assembly adjourned for tuesday | Sakshi
Sakshi News home page

తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా

Mar 20 2017 7:09 PM | Updated on Jun 4 2019 8:03 PM

తెలంగాణ అసెంబ్లీ మంగళవారానికి వాయిదా పడింది.

హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ మంగళవారానికి వాయిదా పడింది. సోమవారం జరిగిన సమావేశాల్లో హోం, రెవెన్యూ, రవాణా, వాణిజ్య పన్నుల పద్దులకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అనంతరం సభను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు సభాపతి ప్రకటించారు.కాగా, మంగళవారం సాయంత్రం కేబినేట్‌ సమావేశం జరిగే అవకాశం కూడా ఉంది. ఎస్సీ, ఎస్టీల చట్టాలకు చేసిన సవరణలకు ఆమోద ముద్ర పడుతుందని సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement