రైలు కింద పడి యువకుడు మృతి | The young man fell under a train and killed | Sakshi
Sakshi News home page

రైలు కింద పడి యువకుడు మృతి

Feb 29 2016 3:12 PM | Updated on Sep 3 2017 6:42 PM

కరీంనగర్ జిల్లా జమ్మికుంట రైల్వే స్టేషన్‌లో ప్రమాదం చోటు చేసుకుంది.

కరీంనగర్ జిల్లా జమ్మికుంట రైల్వే స్టేషన్‌లో ప్రమాదం చోటు చేసుకుంది. ఎం.ప్రవీణ్ అనే పీజీ విద్యార్థి మంచిర్యాల నుంచి సోమవారం రైలులో జమ్మికుంట రైల్వేస్టేషన్‌లో దిగాడు. ప్రమాదవశాత్తూ రైలు కింద పడి మృతి చెందాడు. ఇతడు మండలంలోని మాచనపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి. హన్మకొండలో పీజీ చదువుతున్నాడు.

 

Advertisement
 
Advertisement
Advertisement