బైక్‌పై నుంచి జారి పడి యువకుడు మృతి | The young man died in bike accident | Sakshi
Sakshi News home page

బైక్‌పై నుంచి జారి పడి యువకుడు మృతి

Nov 21 2015 11:41 AM | Updated on Aug 30 2018 3:56 PM

ఆదిలాబాద్ జిల్లాలో ప్రమాదవశాత్తు బైక్ పై నుంచి జారిపడి ఓ యువకుడు మృతి చెందాడు.

ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండల కేంద్రంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. చింతపల్లి గ్రామానికి చెందిన కె.తిరుపతి (25) మిత్రునితో కలసి బైక్‌పై వెళుతుండగా... ఒక కుక్క అడ్డురావడంతో సడెన్ బ్రేక్ వేశారు. బైక్‌పై వెనుక కూర్చున్న తిరుపతి కిందపడిపోగా తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement