వరంగల్ లో పత్తి కొనుగోలు నిలిపివేత, ఉద్రిక్తత | Tension leads due to Cotton buying stopped in Warangal | Sakshi
Sakshi News home page

వరంగల్ లో పత్తి కొనుగోలు నిలిపివేత, ఉద్రిక్తత

Nov 5 2014 9:03 AM | Updated on Sep 2 2017 3:55 PM

జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ లో పత్తి కొనుగోలును వ్యాపారస్తులు నిలిపివేశారు.

వరంగల్: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ లో పత్తి కొనుగోలును వ్యాపారస్తులు నిలిపివేశారు. అర్తిదారు కమిషన్ ద్వారానే సీసీఏ పత్తి కొనుగోళు చేయాలని వ్యాపారస్తులు డిమాండ్ చేస్తున్నారు. 
 
దాంతో వ్యవసాయ మార్కెట్ లో కాంటాలను నిలిపివేశారు. పత్తి కొనుగోలును నిలిపివేయడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాంతో అక్కడ ఉద్రికత్త నెలకొనడంతో పోలీసులను భారీగా మోహరింప చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement