తెలంగాణలో రేపు భారీ వర్షాలు | Telangana To Receive Heavy Rain In Next 24 Hours | Sakshi
Sakshi News home page

తెలంగాణలో రేపు భారీ వర్షాలు

Jun 27 2019 8:54 PM | Updated on Jun 27 2019 8:59 PM

Telangana To Receive Heavy Rain In Next 24 Hours - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ వ్యాప్తంగా రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ఈ నెల 30నాటికి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. దీని ఫలితంగా శుక్ర, శనివారాల్లో కోస్తాలో భారీ వర్షాలు, రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు వెల్లడించారు. 

Advertisement
 
Advertisement
Advertisement