రాష్ట్రానికి 8 జాతీయ పర్యాటక అవార్డులు | Telangana Gets 8 National Tourism Awards | Sakshi
Sakshi News home page

రాష్ట్రానికి 8 జాతీయ పర్యాటక అవార్డులు

Sep 28 2017 1:31 AM | Updated on Sep 28 2017 1:31 AM

Telangana Gets 8 National Tourism Awards

సాక్షి, న్యూఢిల్లీ : పలు విభాగాల్లో 2015–16 ఏడాదికి గాను రాష్ట్రానికి దక్కిన 8 జాతీయ పర్యాటక అవార్డులను ఢిల్లీలో బుధవారం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అందజేశారు. పర్యాటక శాఖ కార్యదర్శి వెంకటేశం, జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్దన్‌రెడ్డి, వరంగల్‌ అర్బన్‌ కలెక్టర్‌ ఆమ్రపాలి, వరంగల్‌ మున్సిపల్‌ కమిషనర్‌ శ్రుతి ఓఝా, వరంగల్‌ మేయర్‌ నరేందర్‌ అవార్డులను అందుకున్నారు. అనంతరం వెంకటేశం మాట్లాడుతూ.. దేశంలో పర్యాటకానికి తెలంగాణను గమ్యస్థానంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement