జేఎన్ టీయూలో కొనసాగుతున్న ఆందోళన | telangana eamcet councelling is improper at JNTU | Sakshi
Sakshi News home page

జేఎన్ టీయూలో కొనసాగుతున్న ఆందోళన

Jun 18 2015 10:15 PM | Updated on Aug 11 2018 7:23 PM

ఇంజినీరింగ్ ప్రవేశాల కోసం తెలంగాణలో జరుగుతున్న ఎంసెట్ కౌన్సెలింగ్-2015 లో జాప్యం జరిగింది.

హైదరాబాద్: ఇంజినీరింగ్ ప్రవేశాల కోసం తెలంగాణలో జరుగుతున్న ఎంసెట్ కౌన్సెలింగ్-2015 లో జాప్యం జరిగింది. మధ్యాహ్నం రమ్మన్న అధికారులు ఇప్పటివరకూ తమను కౌన్సిలింగ్ కు పిలువకపోవడంతో కౌన్సిలింగ్కు వచ్చిన కొందరు వారిని ప్రశ్నించారు. రాత్రంతా కౌన్సెలింగ్ జరుగుతుందని వారు బదులివ్వడంతో విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు ఆశ్చర్యానికి గురయ్యారు. రాత్రంతా తాము ఎక్కడ ఉండాలని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement