డప్పు పట్టి దరువేసిన డిప్యూటీ సీఎం | telangana deputy cm t. rajaiah beating drum as part of their madiga sammelan | Sakshi
Sakshi News home page

డప్పు పట్టి దరువేసిన డిప్యూటీ సీఎం

Dec 29 2014 9:33 AM | Updated on Oct 8 2018 3:48 PM

డప్పు పట్టి దరువేసిన డిప్యూటీ సీఎం - Sakshi

డప్పు పట్టి దరువేసిన డిప్యూటీ సీఎం

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి టి. రాజయ్య ఉత్సాహంగా దరువేశారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఆదివారం జరిగిన మాదిగల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు

కరీంనగర్ : తెలంగాణ ఉప ముఖ్యమంత్రి టి. రాజయ్య ఉత్సాహంగా దరువేశారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఆదివారం జరిగిన మాదిగల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా టి.రాజయ్య ఆదివారం డప్పు పట్టుకుని దరువేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక వారధి ఛైర్మన్ రసమయి బాలకిషన్, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పాల్గొని డప్పు వాయించారు. వీరితో పాటు మరో ఎమ్మెల్యే బొడిగె శోభ కూడా పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement