తెలంగాణ కేబినెట్‌ సబ్‌ కమిటీ భేటీ   | telangana Cabinet Sub Committee Meeting | Sakshi
Sakshi News home page

తెలంగాణ కేబినెట్‌ సబ్‌ కమిటీ భేటీ  

Jan 8 2018 12:30 PM | Updated on Oct 1 2018 2:16 PM

telangana Cabinet Sub Committee Meeting - Sakshi

తెలంగాణ కేబినెట్‌ సబ్‌ కమిటీ సోమవారం భేటీ అయింది.

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ కేబినెట్‌ సబ్‌ కమిటీ సోమవారం భేటీ అయింది. మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సబ్‌ కమిటీ భేటీలో మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌ రావు, ఈటల రాజేందర్‌, తుమ్మల నాగేశ్వర రావు హాజరయ్యారు. రైతులకు ఇచ్చే రూ. 8 వేల సాయంపై ఈ భేటీలో చర్చించారు.

ఈ నేపధ్యంలో పోచారం మాట్లాడుతూ మే 15 నుంచి డబ్బులు చెల్లిస్తామని తెలిపారు. దేశం మొత్తం తెలంగాణ వైపే చూస్తోందన్నారు. రైతుల సంక్షేమానికి సీఎం కేసీఆర్‌ ఎంతో కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు. ఈ వర్షాకాలం నుంచి వ్యవసాయానికి పెట్టుబడి మద్దతు పథకాన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో పథకం అమలు కోసం మంత్రి పోచారం అధ్యక్షతన కేబినెట్ సబ్‌కమిటీని వేసిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement