తెలంగాణ పాఠాలపై ప్రాథమిక నివేదిక! | Telangana, a preliminary report on the lessons! | Sakshi
Sakshi News home page

తెలంగాణ పాఠాలపై ప్రాథమిక నివేదిక!

Sep 18 2014 1:04 AM | Updated on Sep 2 2017 1:32 PM

తెలంగాణలో పాఠ్య పుస్తకాల్లో తీసుకురావాల్సిన మార్పులపై విద్యా పరిశోధన శిక్షణ మండలి

రాష్ట్ర గేయంగా ‘జయ జయహే తెలంగాణ’
 
 హైదరాబాద్: తెలంగాణలో పాఠ్య పుస్తకాల్లో తీసుకురావాల్సిన వూర్పులపై విద్యా పరిశోధన శిక్షణ వుండలి(ఎస్‌సీఈఆర్టీ) నేతృత్వంలో సబ్జెక్టు నిఫుణులు బుధవారం సవూవేశమై తరగతుల వారీగా, సబ్జెక్టుల వారీగా ప్రాథమిక నివేదికను రూపొందించారు. పాఠ్యాంశాల్లో అవసరమైన చిత్రపటాలు, రాష్ట్ర చిత్రపటం, రాష్ట్ర గే యుం వంటివీ నిర్ణరుుస్తారు. ‘జయుజయుహే తె లంగాణ..’ అనే గేయూన్ని రాష్ట్ర గేయుంగా పెట్టాలని ఇప్పటికే ఓ అభిప్రాయూనికి వచ్చారు.

ఒక టో తరగతి నుంచి పదో తరగతి వరకు తెలుగు, సాంఘిక శాస్త్రాల్లో ఏయే పాఠాలున్నారుు.. ఆ పాఠాలు రాసిన రచరుుతలెవరు? వారు ఏ ప్రాం తానికి చెందిన వారు? ఆ పాఠ్యాంశాన్ని ఎం దుకు పెట్టారు? అనే వివిధ విశ్లేషణలతో కూడిని నివేదికలను తరగతుల వారీగా, పాఠ్యాంశాల వారీగా రూపొందించారు. ఏయే పాఠ్యాంశాల్లో వూర్పులు తీసుకురావాలి? ఏయే పాఠ్యాంశాలను తొలగించాలి? ఇంకా అదనంగా ఏయే పా ఠ్యాంశాలను పొందుపరచాలనే విషయూలపై వా రంతా నివేదికలు సిద్ధం చేసుకొని రావాల్సిం దిగా ఎస్‌సీఈఆర్‌టీ కోరింది. దసరా సెలవుల తరువాత అధికారులతోపాటు కమిటీల్లోని సభ్యులంతా సవూవేశమై పాఠ్యాంశాల్లో తీసుకురాబోయే వూర్పులను ఖరారు చేయునున్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement