ఎన్టీపీసీ ఐదో యూనిట్‌లో అంతరాయం | Technical problem raised in NTPC 5th Unit | Sakshi
Sakshi News home page

ఎన్టీపీసీ ఐదో యూనిట్‌లో అంతరాయం

Dec 15 2015 6:37 PM | Updated on Sep 3 2017 2:03 PM

రామగుండం ఎన్టీపీసీలోని ఐదో యూనిట్‌లో సాంకేతిక సమస్యలతో మంగళవారం సాయంత్రం ఉత్పత్తి నిలిచిపోయింది.

జ్యోతినగర్ (కరీంనగర్) : రామగుండం ఎన్టీపీసీలోని ఐదో యూనిట్‌లో సాంకేతిక సమస్యలతో మంగళవారం సాయంత్రం ఉత్పత్తి నిలిచిపోయింది. ఐదో యూనిట్‌లో 500 మెగావాట్ల విద్యుదుత్పత్తి నిలిచిపోవటంతో అధికారులు వెంటనే మరమ్మతులు చేపట్టారు. ప్రస్తుతం 2100 మెగావాట్ల విద్యుదుత్పత్తి జరుగుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement