2015 మార్చి 31 నాటికి టీడీపీ ఆదాయం రూ.78.51 కోట్లు..
మహానాడు వేదికగా సమర్పించిన పార్టీ ఆదాయ వ్యయాల వివరాలు
2015 మార్చి 31 నాటికి టీడీపీ ఆదాయం రూ.78.51 కోట్లు
వడ్డీ రూపంలో ఆదాయం రూ. 2.47 కోట్లు
మొత్తం ఆదాయం రూ. 88.60 కోట్లు
ప్రచార ఖర్చు రూ. 11 కోట్లు, అద్దెలకు రూ. 1.28 కోట్లు
ఆఫీసు ఖర్చులు రూ.21 కోట్లు
నికర నిధులు రూ. 43.36 కోట్లు, నికర ఆస్తులు రూ.50.03 కోట్లు.