భార్యను చంపి.. పీఎస్ లో లొంగుబాటు | suspended SI murdered wife at KPHB | Sakshi
Sakshi News home page

భార్యను చంపి.. పీఎస్ లో లొంగుబాటు

Sep 5 2014 4:49 PM | Updated on Sep 4 2018 5:07 PM

కట్టుకున్న భార్యను కిరాతంగా భర్త హత్య చేసిన ఘటన నగరంలోని కుకట్పల్లి హౌసింగ్ బోర్డు(కేపీహెచ్పీ) పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

హైదరాబాద్: కట్టుకున్న భార్యను కిరాతంగా భర్త హత్య చేసిన ఘటన నగరంలోని కుకట్పల్లి హౌసింగ్ బోర్డు(కేపీహెచ్పీ) పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సమతానగర్ ఈ దారుణ ఘటన జరిగింది. సస్పెన్షన్‌లో ఉన్న భానుప్రకాష్‌ అనే ఎస్సై తన భార్యను హత్య చేశాడు. తర్వాత పోలీసుస్టేషన్ లో లొంగిపోయాడు.

కుటుంబ కలహాల కారణంగానే అతడీ ఘాతుకానికి పాల్పడినట్టు తెలుస్తోంది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement