మధ్యాహ్న భోజనం కోసం విద్యార్థుల ధర్నా | Students stage dharna for Mid day meal | Sakshi
Sakshi News home page

మధ్యాహ్న భోజనం కోసం విద్యార్థుల ధర్నా

Nov 24 2015 3:10 PM | Updated on Aug 29 2018 7:54 PM

మధ్యాహ్న భోజన పథకం కింద తమకు పెట్టాల్సిన భోజనం సరిగా పెట్టడం లేదంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు.

అత్తాపూర్ (హైదరాబాద్) : మధ్యాహ్న భోజన పథకం కింద తమకు పెట్టాల్సిన భోజనం సరిగా పెట్టడం లేదంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఈ సంఘటన నగరంలోని రాజేంద్రనగర శివరాంపల్లి ఉన్నత పాఠశాలలో మంగళవారం చోటుచేసుకుంది. మెనూ  ప్రకారం మధ్యాహ్న భోజనం పెట్టడం లేదని విద్యార్థులు ఆందోళనకు దిగారు. విద్యార్థులు తరగతులను బహిష్కరించి ఆందోళన చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement