దివాకర్ ట్రావెల్స్ బస్సులో పొగలు | smoke rises from diwakar travels bus | Sakshi
Sakshi News home page

దివాకర్ ట్రావెల్స్ బస్సులో పొగలు

Mar 6 2015 7:16 AM | Updated on Apr 7 2019 3:28 PM

హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న దివాకర్ ట్రావెల్స్ బస్సులో పొగలు వచ్చాయి.

హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న దివాకర్ ట్రావెల్స్ బస్సులో పొగలు వచ్చాయి. అయితే, అందులోని మొత్తం 29 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు.
 
మహబూబ్ నగర్ జిల్లా పెద్దమందడి మండలం వెల్టూరు వద్ద గురువారం అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన జరిగింది. ఒక్కసారిగా బస్సు ఇంజన్ లోంచి పొగలు రావడంతో భయాందోళనలకు గురైన ప్రయాణికులు కిందకు దిగిపోయారు. ఈ ఘటనతో ప్రయాణికులు దాదాపు 3 గంటల పాటు రోడ్డుమీదే నిలబడిపోవాల్సి వచ్చింది. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement