సింగరేణి ఉత్తములు వీరే | Singareni the best officers, singarenies | Sakshi
Sakshi News home page

సింగరేణి ఉత్తములు వీరే

Jan 25 2015 5:00 AM | Updated on Sep 2 2018 4:16 PM

సింగరేణి ఉత్తములు వీరే - Sakshi

సింగరేణి ఉత్తములు వీరే

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సింగరేణిలో పనిచేస్తున్న అధికారులు, కార్మికుల్లో ఉత్తములను ఎంపిక చేశారు.

కొత్తగూడెం(ఖమ్మం): గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సింగరేణిలో పనిచేస్తున్న అధికారులు, కార్మికుల్లో ఉత్తములను ఎంపిక చేశారు. ఈ మేరకు ఎంపికైన ఉత్తములను ఈనెల 26న కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియంలో జరిగే గణతంత్ర వేడుకల్లో సీఎండీ శ్రీధర్ ఘనంగా సన్మానించనున్నారు. కాగా, పర్యావరణ అవగాహన వారోత్సవాలను పురస్కరించుకుని నిర్వహించిన పోటీల్లో పర్యావరణ హిత చర్యలు చేపడుతున్న ఓపెన్‌కాస్టులను, కోల్ హాండ్లింగ్ ప్లాంట్లను ఎంపిక చేశారు.

ఇందులో ఓపెన్‌కాస్టుల విభాగంలో మొదటి బహుమతి రామగుండం ఓపెన్‌కాస్ట్-1కు, రెండో బహుమతి జేవీఆర్ ఓసీ వచ్చింది. కోల్ హాండ్లింగ్ ప్లాంట్ల విభాగంలో ఆర్‌జీ-1 కోల్ హాండ్లింగ్ ప్లాంట్ బహుమతులు గెలుచుకున్నాయి.
 
ఉత్తమ అధికారులు..
 1. కె.నాగయ్య, డీవైజీఎం (సేఫ్టీ), భూపాలపల్లి
 2. కె.సోమశేఖరరావు, ఎస్‌ఈ (ఈఅండ్‌ఎం), అడ్రియాల ప్రాజెక్ట్, రామగుండం-3
 3. ఏవీ.రాంరెడ్డి, డీవైఎస్‌ఈ (ఈఅండ్‌ఎం), ఏరియా వర్క్‌షాప్, రామగుండం-2
 4. ఎస్.నారాయణమూర్తి, ఎస్‌ఈ (ఈఅండ్‌ఎం), గోదావరిఖని 11 ఇన్‌క్లైన్, ఆర్‌జీ-1
 5. మదార్‌సాహెబ్, సేఫ్టీ ఆఫీసర్, ఖైరగూడ ఓపెన్‌కాస్టు, బెల్లంపల్లి
 6. గొట్టిముక్కల శంకర్, డిప్యూటీ మేనేజర్, కేకే-5 ఇన్‌క్లైన్, మందమర్రి
 7. ఎ.నెహ్రూ, డిప్యూటీ మేనేజర్, ఆర్‌కే న్యూటేక్ మైన్, శ్రీరాంపూర్
 8. కె.సుదర్శన్‌రెడ్డి, డిప్యూటీ ఎస్‌ఈ (ఈఅండ్‌ఎం), పీకే ఓసీ-2, మణుగూరు
 9. ఎం.కోటేశ్వర్‌రావు, ఎస్‌ఈ (ఎస్‌ఎంఎంసీ), కోయగూడెం ఓసీ, ఇల్లందు
 10. ఏఎల్‌ఎస్‌వీ. సునీల్‌వర్మ, డిప్యూటీ మేనేజర్, వీకే-7 ఇన్‌క్లైన్, కొత్తగూడెం
 11. ఎన్.చిట్టిబాబు, డిప్యూటీ జనరల్ మనేజర్, రిక్రూట్‌మెంట్‌సెల్, కార్పొరేట్
 
ఉత్తమ సింగరేణియన్లు...
 1. గందె శ్రీధర్, ఫిట్టర్, కేటీకేలాంగ్‌వాల్, భూపాలపల్లి ఏరియా
 2. ఎం.కొండల్‌రావు, ఈపి ఆపరేటర్, ఓపెన్‌కాస్టు-2, ఆర్‌జీ-3
 3. కందుల లచ్చులు, సీనియర్ రూఫ్ బోల్టర్, వకీల్‌పల్లి మైన్, ఆర్‌జీ-2
 4. కె.దేవల్‌రెడ్డి, సపోర్ట్‌మెన్, జీడీకే-11 ఇన్‌క్లైన్, ఆర్‌జీ-1
 5. తండూరి మొండయ్య, ఎస్‌డీఎల్ ఆపరేటర్, గోలేటి-1 ఇన్‌క్లైన్, బెల్లంపల్లి
 6. ఎండీ.మొగల్‌సాబ్, కోల్‌కట్టర్, ఆర్‌కె.-1 ఇన్‌క్లైన్, మందమర్రి
 7. తుండ్ల వైకుంఠం, షేరర్ ఆపరేటర్, ఆర్‌కే న్యూటెక్ ఇన్‌క్లైన్, శ్రీరాంపూర్
 8. హరీంద్రపాల్‌సింగ్, ఈపీ.ఆపరేటర్, పీకేఓసీ సెక్టార్-2, మణుగూరు
 9. లింగాల ఆదాం, ఈపీ ఆపరేటర్, జేకే ఓసీ-5, ఇల్లందు
 10. రాంజీవన్ పస్సీ, ఎస్‌డీఎల్/ఎల్‌హెచ్‌డీ ఆపరేటర్, జీకే ఓసీ, కొత్తగూడెం
 11. ఎల్.బాలకోటిరెడ్డి, జనరల్ మేనేజర్ (ఈఅండ్‌ఎం), ఓసీ అండ్ సీహెచ్‌పీ, కార్పొరేట్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement