పెద్దతండాకు ఎస్సై రమేష్ మృతదేహం తరలింపు | si ramesh deadbody sends to peddathanda | Sakshi
Sakshi News home page

పెద్దతండాకు ఎస్సై రమేష్ మృతదేహం తరలింపు

Sep 17 2015 8:34 PM | Updated on Sep 2 2018 3:43 PM

అనుమానాస్పదస్థితిలో మృతిచెందిన రంగారెడ్డి జిల్లా యాలాల ఎస్సై రమేష్ మృతదేహాన్ని నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం పెద్దతండాకు తరలించారు.

నల్లగొండ : అనుమానాస్పదస్థితిలో మృతిచెందిన రంగారెడ్డి జిల్లా యాలాల ఎస్సై రమేష్ మృతదేహాన్ని నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం పెద్దతండాకు తరలించారు. రేపు ఉదయం రమేష్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇదిలాఉండగా, ఎస్సై రమేష్ మృతిపై విచారణ జరిపాలంటూ దేవరకొండ బంద్ కు గిరిజన సంఘాలు పిలుపునిచ్చాయి. గతంలో పొద్దేముల్ ఎస్సైగా విధులు నిర్వహించిన రమేష్ ఇటీవలే యాలాలకు బదిలీ అయ్యారన్న విషయం విదితమే.

Advertisement
 
Advertisement
Advertisement