ఛార్జింగ్‌ పెడుతూ వ్యక్తి మృతి | short circuit person died | Sakshi
Sakshi News home page

ఛార్జింగ్‌ పెడుతూ వ్యక్తి మృతి

Mar 8 2017 11:42 AM | Updated on Oct 16 2018 3:12 PM

సెల్‌ఫోన్‌ చార్జింగ్‌ పెడుతూ ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన బుధవారం జరిగింది.

చిన్నశంకరంపేట(మెదక్‌): సెల్‌ఫోన్‌ చార్జింగ్‌ పెడుతూ ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన బుధవారం జరిగింది. జిల్లాలోని చిన్నశంకరంపేట మండలం కాజాపూర్‌ తండాకు చెందిన గోవింద్‌ అనే వ్యక్తి ఇంట్లో సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ పెడుతుండగా.. ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. 

Advertisement
 
Advertisement
Advertisement