శోభానాగిరెడ్డి సేవలు శ్లాఘనీయం | Shobhanagireddy services is best ever said District President p.prabhugoud | Sakshi
Sakshi News home page

శోభానాగిరెడ్డి సేవలు శ్లాఘనీయం

Apr 25 2015 1:58 AM | Updated on May 25 2018 9:20 PM

వైఎస్సార్ సీపీ నేత శోభానాగిరెడ్డి పార్టీకి చేసిన సేవలు మరువలేనివని జిల్లా అధ్యక్షుడు పి.ప్రభుగౌడ్ కొనియాడారు...

- వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ప్రభుగౌడ్
సంగారెడ్డి క్రైం:
వైఎస్సార్ సీపీ నేత శోభానాగిరెడ్డి పార్టీకి చేసిన సేవలు మరువలేనివని జిల్లా అధ్యక్షుడు పి.ప్రభుగౌడ్ కొనియాడారు. వైఎస్సార్ కాం గ్రెస్ పార్టీ నేతగా, ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా బాధ్యతలు వహిస్తూ  చనిపోయిన శోభానాగిరెడ్డి సం తాప సభ హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌లో శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా నాయకులు ఈ సభలో పాల్గొని సంతాపం ప్రకటిం చారు.

పార్టీకి ఆమె చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పా ర్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లా సూర్యప్రకాష్, రాష్ట్ర కార్యదర్శి బాలకృష్ణారెడ్డి, రాష్ట్ర ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు నర్రా భిక్షపతి, జిల్లా ప్రధాన కా ర్యదర్శి సుధాకర్‌గౌడ్, వెంకట రమణ, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement