చలి తీవ్రతకు వృద్ధుడు మృతి | Severe cold claims life in Adilabad | Sakshi
Sakshi News home page

చలి తీవ్రతకు వృద్ధుడు మృతి

Jan 24 2016 11:22 AM | Updated on Aug 17 2018 2:53 PM

ఆదిలాబాద్ జిల్లా జన్నారం మండలం పొనకల్ గ్రామంలో చలి తీవ్రతకు ఓ వృద్ధుడు మృతి చెందాడు.

జన్నారం: ఆదిలాబాద్ జిల్లా జన్నారం మండలం పొనకల్ గ్రామంలో చలి తీవ్రతకు ఓ వృద్ధుడు మృతి చెందాడు. సుబ్బయ్య (55) శనివారం రాత్రి అందరితోపాటు నిద్రించగా, ఆదివారం ఉదయం చూసేసరికి ప్రాణాలు కోల్పోయి కనిపించాడు. అనారోగ్య సమస్యలు లేవని, చలి తట్టుకోలేక మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇక్కడ ఉష్ణోగ్రత 4.5 డిగ్రీలుగా ఉంది.

 

Advertisement
 
Advertisement
Advertisement